🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 14 November 2026, 7:18 am Posted by : TELANGANA KERATAM

నీటి పొదుపుపై విద్యార్థులకు అవగాహన.

News Image
నీటి పొదుపుపై విద్యార్థులకు అవగాహన.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 13):
ఎల్నీఓ ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉండడంతో భవిష్యత్తులో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రతి ఒక్కరు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని అచ్చంపేట డివిజన్ ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ హేమలత విద్యార్థులకు సూచించారు. పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డి ఈ మాట్లాడుతూ ఎల్ ని ఓ ప్రభావంతో వర్షపాతం తగ్గేతే భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని విద్యార్థులకు డి ఈ ఈ హేమలత సూచించారు.
🏠 Home