శంకర్ నేత్రాలయ కంటి వైద్యశాల హైదరాబాద్ వారిచే ఉచిత కంటి పొర చికిత్స శిబిరం విజయవంతం
శంకర్ నేత్రాలయ కంటి వైద్యశాల హైదరాబాద్ వారిచే ఉచిత కంటి పొర చికిత్స శిబిరం విజయవంతం.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 14):
అనుష ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో శనివారం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం ఎల్లమ్మ రంగాపూర్ గ్రామంలో నిర్వహించిన ఉచిత కంటిపొర చికిత్స శిబిరo ప్రారంభోత్సవంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణఅనుష ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జలంధర్ రెడ్డి, మరియు సోదరులు, స్థానిక సర్పంచ్ క్యమ మల్లయ్య, అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు.