తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన చేయూత సామాజిక భద్రత పింఛన్ల మంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే.
ముఖ్యమైన పాయింట్స్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన చేయూత సామాజిక భద్రత పింఛన్ల మంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన చేయూత సామాజిక భద్రత పింఛన్ల మంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 14):
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని శనివారం టిపిసిసి ఉపాధ్యక్షులు డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ చేపట్టారు. అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోని అచ్చంపేట పట్టణం మరియు మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ చేతుల మీదుగా పెన్షన్ల మంజూరు పత్రాలను పంపించేశారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుందని, నూతన లబ్ధిదారులందరికీ త్వరలోనే పూర్తిస్థాయిలో నగదు అందుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి , మున్సిపల్ కమిషనర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గోపాల్ రెడ్డి, పట్టణ ముఖ్య నాయకులు మాజీ కౌన్సిలర్లు మండల పార్టీ అధ్యక్షులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.