🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 14 November 2026, 4:37 pm Posted by : TELANGANA KERATAM

అచ్చంపేట విద్యుత్ శాఖ ఏఈ ఆంజనేయులు బదిలీ.

News Image
  • అచ్చంపేట విద్యుత్ శాఖ ఏఈ ఆంజనేయులు బదిలీ.
అచ్చంపేట విద్యుత్ శాఖ ఏఈ ఆంజనేయులు బదిలీ.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (నవంబర్ 14):

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు మూడు పేర్లు ఒకే చోట పనిచేసిన ఏ ఈ లను విద్యుత్ శాఖ సీఎం డి బదిలీ చేశారు. అందులో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట విద్యుత్ శాఖ ఆంజనేయులు సాధారణ బదిలీలలో భాగంగా బదిలీ అయ్యారు. గత నాలుగేళ్లుగా ఆయన అచ్చంపేటలో విధులు నిర్వహించారు సోమవారం రిలీవ్ అవుతున్నట్లు ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. అచ్చంపేట బాధ్యతలను లింగాలయ్యాయి అప్పలనాయుడు కు అప్పగించినట్లు సమాచారం.
🏠 Home