🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 14 November 2026, 9:42 pm Posted by : TELANGANA KERATAM

30 మందికిరూ 11 లక్షల విలువైన సీఎంఆర్ చెక్కులు పంపిణీ

News Image
ముఖ్యమైన పాయింట్స్:30 మందికిరూ 11 లక్షల విలువైన సీఎంఆర్ చెక్కులు పంపిణీ
30 మందికిరూ 11 లక్షల విలువైన సీఎంఆర్ చెక్కులు పంపిణీ నిర్మల్ జిల్లా భైంసా మండలంఈరోజు బైంసాలోని పటేల్ క్యాంప్ ఆఫీసులో ముధోల్ నియోజకవర్గం చెందిన వివిధ గ్రామాల దాదాపుగా 30 మందికి సిఎంఆర్ చెక్కులు 11 లక్షలు అందజేయడం జరిగింది అలాగే ముధోల్ మండలం లోని మండల కేంద్రం చెందిన భట్టిగల్లి నారాయణ తండ్రి శంకర్ గారికి 35500 మరియు ఆ ష్ట గ్రామానికి చెందిన బొంగు స్వాతి భర్త మురళి గారికి 60000 మరియు 47,500 రావడం జరిగింది ఈ చెక్కులని గౌరవనీయులు మరియు ముధోల్ తాలూకా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీ బోస్లే నారాయణరావు పటేల్ గారు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శంకర్ చంద్ర బోజిరామ్ పటేల్ చంద్రకాంత్ రావుల గంగారెడ్డి సుదర్శన్ రెడ్డి ప్రకాష్ తదితరులు పాల్గొనడం జరిగింది
🏠 Home