నిర్మల్ జిల్లా బాసర మండలంలో నూతనంగా నియమితులైన ఎంపిడిఓ గారికి ఘన సన్మానం చేశారు బాసర మండలం కు అన్ని విధాలుగా అలాగే ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి చేరేలా చూడాలని బాసర యువకులు కోరారు. బాసర ఎంపీడీవో కూడా అతని వంతు సహాయం ప్రజలకు చేస్తానని వాగ్దానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ గంగ సింగ్ జూనియర్ అసిస్టెంట్ సిహెచ్ రాజు బాసర గ్రామ ఆరో వార్డు మెంబర్ అశోక్ బిద్దూర్ రమేష్ గణేష్ సిహెచ్ సాయినాథ్ పాల్గొన్నారు