వనపర్తి:ప్రజావాణి కి 56 పిర్యాదులు త్వరగా పరిష్కరించాలి:కలెక్టర్..
తెలంగాణ కెరటం వనపర్తి మండల్ ప్రతినిధి నవంబర్ 16
ప్రజా సమస్యల పరిష్కరానికి
అధికారులు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఐడిఓసి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లతో కలిసి ప్రజల నుంచి 56 ఫిర్యాదులను స్వీకరించారు సంబంధిత శాఖల అధికారులు ఫిర్యాదులను పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు డిఆర్ఓ రామ్ రెడ్డి జడ్పీ సీఈవో యాదయ్య జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి పాల్గొన్నారు