🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 16 November 2026, 9:37 pm Posted by : TELANGANA KERATAM

మనం ఫౌండేషన్‌కు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు - ఐఎస్ఓ సర్టిఫికెట్ ప్రదానం

News Image
రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం) కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 
మనం ఫౌండేషన్ కు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి ఇంటర్నేషనల్ సర్టిఫికెట్స్, రికార్డెడ్ రికగ్నిషన్ మరియు ఐఎస్ఓ సర్టిఫికెట్ లభించడం ఎంతో సంతోషకరమైన విషయం.
మనం ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలకు ఈ అంతర్జాతీయ గుర్తింపు లభించడం ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరికీ గర్వకారణం.ఈ సందర్భంగా డాక్టర్ కటకం భాస్కర్ గుప్తా, ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ మాట్లాడుతూ, మనం ఫౌండేషన్ ఫౌండర్ మరియు చైర్మన్ డాక్టర్ కడగండ్ల చక్రవర్తి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఇప్పటివరకు గుర్తింపు పొందిరా వివిధ సంస్థల నుండి 1160 కి పైగా అవార్డులు తీసుకోవడం జరిగిందని, 
ఇది ఫౌండేషన్ చేస్తున్న నిరంతర సేవకు నిదర్శనమని ఆయన తెలిపారు.
మున్ముందు కూడా మనం ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ, సమాజానికి ఉపయోగపడతామని తెలిపారు.డాక్టర్ కటకం భాస్కర్ గుప్తా
ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ట్రస్ట్ బోర్డ్ మెంబర్
🏠 Home