🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 17 November 2026, 5:53 am Posted by : Kancharala Shivakumar

నేడు దుబ్బాకలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన

News Image

దుబ్బాక ప్రతినిధి, నవంబర్16,(తెలంగాణ కెరటం)

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నేడు మంగళవారం దుబ్బాక నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3:00 గంటలకు దుబ్బాకలోని సీఎస్ఆర్ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, పార్టీ జిల్లా, మండల నాయకులు, సర్పంచులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
🏠 Home