🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 17 November 2026, 6:57 am Posted by : TELANGANA KERATAM

చేయూత పింఛన్ల పంపిణీ ఎమ్మెల్యే

News Image
చేయూత పింఛన్ల పంపిణీ ఎమ్మెల్యే
ముధోల్ నియోజకవర్గం లో 5 వేయి లచేయూత పెన్షన్లు మంజూరు కాగా ఈరోజు బైంసా మండలం లోని వానల్ పహాడ్ గ్రామంలో చేయూత పెన్షన్ కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముధోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గ్రామ సర్పంచ్ ఎం పెళ్లి నాగలక్ష్మి వినోద్. ఉపసర్పంచ్ సాయి రెడ్డి గ్రామ కార్యదర్శి గాయత్రి గ్రామ ప్రజలు లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందజేయడమే లక్ష్యం అని సర్పంచ్ తెలిపారు
🏠 Home