🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 17 November 2026, 6:59 am Posted by : TELANGANA KERATAM

సంగారెడ్డిలో సుప్రీం కోర్టు న్యాయవాది ఎంఏ ముఖిం భాయ్ చేతులమీదుగా,

News Image
 సంగారెడ్డిలో సుప్రీం కోర్టు న్యాయవాది ఎంఏ ముఖిం భాయ్ చేతులమీదుగా, తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 16, నవంబర్,డిసెంబర్ /08/12/2026 సంగారెడ్డి లోనీ అంబేద్కర్ భావన్లో "భారత రాజ్యాగం బహుజనుల ఐక్యత కై " నిర్వహించే సభకు సంబoదించిన కరపత్రం ఎం ఏముఖిం భాయ్ సుప్రీంకోర్టు న్యాయవాది చేతుల మీదుగా సంగారెడ్డి లో విడుదల చేయడం జరిగింది ఇటీ కార్యక్రమని ఉదేశించి మాట్లాడుతు జిల్లాలో మైనారిటీ సమాజం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు జిల్లా వ్యాప్తంగా ఉన్న మేధావులు రచయితలు, కవులు అంబేద్కర్ సంఘాల నాయకులు ఈ కార్యక్రమం లో నిర్వకులు "బహుజన సాహిత్య అకాడమీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు సామ్రాట్ గోవర్ధన్&బహుజన చైతన్య సమితి వ్యవస్థపాక రాష్ట్ర అధ్యక్షులు మరియు బహుజన నాయకులు దొబ్బల శ్రీనివాస్ మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
🏠 Home