వి.ఐ.పి. బెంగళూరు బేకర్స్ ఘన ప్రారంభోత్సవం చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం)
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,
రంగారెడ్డి నగర్ లో వి.ఐ.పి. బెంగళూరు బేకర్స్ నూతన షాప్ ను ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది సోమవారం సాయంత్రం 9 గంటలకు జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే శ్రీ కూన శ్రీశైలం గౌడ్ ప్రారంభించారు
వేదిక : భారత్ పెట్రోల్ పంప్ ప్రక్కన, రంగారెడ్డి నగర్ కుత్బుల్లాపూర్, హైదరాబాద్.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు, ప్రజా ప్రతినిధులు, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్వాహకులు వై.ఎం. నటరాజ్ మాట్లాడుతూ, నాణ్యమైన బేకరీ ఐటమ్స్, కేకులు, స్వీట్స్, స్నాక్స్ అందుబాటు ధరలలో అందిస్తామని, ప్రజలందరూ ఈ ప్రారంభోత్సవానికి హాజరై ఆశీర్వదించారూ వి.ఐ.పి. బెంగళూరు బేకర్స్, భారత్ పెట్రోల్ పంప్ ప్రక్కన, రంగారెడ్డి నగర్ కుత్బుల్లాపూర్
వై.ఎం. నటరాజ్
బేకరీ యజమాని