🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 18 November 2026, 7:48 am Posted by : TELANGANA KERATAM

వెన్ను ముక చికిత్స కోసం రెండు లక్షల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

News Image
వెన్ను ముక చికిత్స కోసం రెండు లక్షల ఎల్ఓసి మంజూరు చేసిన 
ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 17 :

నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ ఖాజా వెన్నెముక సంబంధిత అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఆయన వైద్య చికిత్స నిమిత్తం మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రూ.2 లక్షల ఎల్ వో సి (లెటర్ ఆఫ్ క్రెడిట్) మంజూరు చేయించారు. మంగళవారం రోజు హైదరాబాద్‌లోని తన నివాసంలో మహమ్మద్ ఖాజా కుటుంబ సభ్యులకు ఎల్ఓసి మంజూరు పత్రం కాపీని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా మహమ్మద్ ఖాజా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.ఆర్థిక ఇబ్బందులతోసతమతమవుతున్న పేద కుటుంబానికి వైద్య చికిత్స కోసం రూ.2 లక్షల ఎల్ఓసి మంజూరు చేయించి అండగా నిలిచిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
🏠 Home