🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 19 November 2026, 7:50 am Posted by : TELANGANA KERATAM

నేటి నుండి నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ముఖ్య అతిథిగా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ నేటి నుండి నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ముఖ్య అతిథిగా నల్గొండ జిల్లా

News Image
నేటి నుండి నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం                                 ముఖ్య అతిథిగా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్                                తెలంగాణ కెరటం నల్గొండ జిల్లా ప్రతినిధి (నవంబర్ 18): నల్గొండ పట్టణ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కాలనీలో నిత్య అన్నదాన ప్రసాద దాత నారాయణ దాసు వెంకన్న గురుస్వా మి నిర్వహించారు దీనికి ముఖ్యఅతిథిగా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవన్ హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈనెల  నవంబర్ 18 నుండి డిసెంబర్ 27 వరకు ముఖ్య అన్నదాన ప్రసాద్ వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరు స్వామి మాల ధారణ వేసిన ప్రతి స్వాములందరు అన్నదాన కార్యక్రమాన్నికి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 నుండి 2:30 వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క స్వామి అనదాయ కార్యక్రమానికి హాజరై సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు
🏠 Home