శ్రీపతి పల్లి గ్రామంలో 36 నూతన చేయూత పెన్షన్లు
శ్రీపతి పల్లి గ్రామంలో 36 నూతన చేయూత పెన్షన్లు
తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 18
శ్రీపతిపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ నీల కర్ణాకర్ అధ్యక్షతన 36 నూతన చేయూత పెన్షన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందివ్వడం జరిగింది. ప్రజాప్రభుత్వంలో పెన్షన్ అందినందుకు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ మాజీ ఉపముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో వార్డు సభ్యులు కార్యదర్శి గ్రామ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.