🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 19 November 2026, 8:42 am Posted by : TELANGANA KERATAM

వనపర్తి లో కాంట్రాక్ట్ కార్మికుల విన్నత నిరసన.

News Image
వనపర్తి లో కాంట్రాక్ట్ కార్మికుల విన్నత నిరసన.
తెలంగాణ కెరటం వనపర్తి మండల్ ప్రతినిధి నవంబర్ 18.
వనపర్తి జనరల్ ఆసుపత్రి ఎదుట కాంట్రాక్ట్ కార్మికులు చెవిలో పూలు పెట్టుకొని విన్నూత నిరసన చేపట్టారు. 
ఎం సి హెచ్ లో మానవహారం చేపట్టి ఆసుపత్రి ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. పరిశుద్య, సెక్యూరిటీ, పేషంట్ కేర్,సూపర్ వైజర్ కార్మికులకు కనీస వేతనం 26 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు కాలం చెల్లిన ఏజెన్సీలో రద్దుచేసి కార్పొరేట్ ద్వారా ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలని కోరారు.
🏠 Home