🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 19 November 2026, 2:48 pm Posted by : TELANGANA KERATAM

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 7వ వార్డు అభివృద్ధికి మరో ముందడుగు!*

News Image
*ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 7వ వార్డు అభివృద్ధికి మరో ముందడుగు!* 

తెలంగాణ కెరటం కొడంగల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధి నవంబర్ 18

గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కోడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్  తిరుపతి రెడ్డి సహకారంతో, మద్దూర్ మున్సిపల్ చైర్‌పర్సన్  డీ.సరస్వతి జనార్దన్  మరియు మద్దూర్ మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో, 7వ వార్డు ప్రజల నీటి సమస్యను పరిష్కరించే దిశగా 7వ వార్డు కౌన్సిలర్  పోలీస్ శ్రీలత మహేందర్ రెడ్డి  ప్రత్యేక చొరవ తీసుకొని గడ్డమీది గేరీ కాలనీ లో ఉన్న బోరుబావిలో కొత్త మోటార్ సెట్టు దింపడం జరిగింది, అలాగే గొల్ల గేరీ కాలనీ లో కూడా కొత్త బోరుబావి వేయించి, అందులో మోటార్‌ను ఏర్పాటు చేయించడం జరిగింది. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టడం జరిగింది. ప్రజల అవసరాలే ప్రాధాన్యతగా భావిస్తూ వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ముందుకు సాగుతాము. ఈ కార్యక్రమంలో మద్దూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీమతి శ్రీ ఓ. భాగ్యశ్రీ శంకర్ రెడ్డి గారు మరియు కాన్సిలర్స్ బి. శ్రీనివాస్,md మహిముద్ గార్లు , లీడర్స్ అశోక్ గౌడ్, ఆనంద్ కుమార్ రెడ్డి, బుల్లెరో వెంకట్, నారాయణ మరియు వార్డు కార్యకర్తలు, వార్డు ప్రజలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు 

🙏 కృతజ్ఞతలతో
7వ వార్డు కౌన్సిలర్
 *శ్రీమతి పోలీస్ శ్రీలత మహేందర్ రెడ్డి
🏠 Home