ఈనెల 22న గద్దర్ విగ్రహావిష్కరణ. కరపత్రం విడుదల.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 19):
ఈనెల 22న నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో జరిగే గద్దరన్న విగ్రహావిష్కరణ సభ కరపత్ర ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం అచ్చంపేట పట్టణం లోని క్లబ్బు షటిల్ క్రీడాకారులు పోలా.మల్లయ్య. నరసింహ. కేశవులు. ఇబ్రహీం. శ్రీను. మల్లేష్. భాస్కర్ రవి. రాజు.శ్రీశైలం పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణ లో టంగాపూర్ ఇంద్రనగర్ మహేంద్ర నగర్ కాలనీవాసులతో కరపత్రం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దలు హరిచంద్ర. శ్యాము. విష్ణు రాజు. వెంకటస్వామి. తిరుపతయ్య. సూరయ్య. పర్వతాలు. శంకర్. సత్యనారాయణ. శేఖర్. అశోకు. శ్రీను. రామస్వామి. మద్దెల పుల్లయ్య. ఇమ్మడి బాలస్వామి. తాటికొండ రామస్వామి. ఎల్లికంటే నిరంజన్. బిసమళ్ళ శీను. విగ్రదాత అంబేద్కర్ వాది పాతుకుల శ్రీశైలం.
విగ్రహ కమిటీ సభ్యులు జక్కగోపాల్ చెవ్వ పాండు జక్క నాగేష్ పాల్గొన్నారు.