🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 19 November 2026, 8:12 pm Posted by : TELANGANA KERATAM

వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన టిపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరవెల్లి సంగమేశ్వర్ మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి

News Image
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన టిపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరవెల్లి సంగమేశ్వర్ మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి 
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 19, నవంబర్ 
సంగారెడ్డి జిల్లా:-జోగిపేట చేనేత సహకార సంఘం డైరెక్టర్& ఆత్మ కమిటీ డైరెక్టర్ చిట్యాల మధు,అనిత దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు ఈరోజు ఆందోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ జోగిపేట కార్యాలయంలో ఘనంగా చిట్యాల మధుకు పూలమాలలు శాలువాలు తో సత్కరించి కేకు కట్ చేసి"వివాహ వార్షికోత్సవ" శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ భగవంతుని ఆశీస్సులు మీ దంపతుల పైన ఎల్లవేళలా ఉంచాలని నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో మీ దాంపత్య జీవితం సాఫీగా సాగాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆందోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోక్, మున్సిపల్ కౌన్సిలర్స్ కొష్కరాజశేఖర్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అల్లే శ్రీకాంత్, తుపాకుల సునీల్ కుమార్, పిట్ల లక్ష్మణ్, కోరబోయిన నాగరాజ్,కొత్త శీను,వివిధ గ్రామాల సర్పంచులు గ్రామ శాఖ అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు
🏠 Home