🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 19 November 2026, 8:17 pm Posted by : TELANGANA KERATAM

అపశ్రుతి.. టెంట్ కూలి 10 మంది భక్తులకు గాయాలు

News Image
*అపశ్రుతి.. టెంట్ కూలి 10 మంది భక్తులకు గాయాలు
TG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. కార్తీకోత్సవ ఏర్పాట్లలో భాగంగా ఆలయ ఉత్తర మాడ వీధులు వద్ద 'వైట్ పెండల్ ' టెంట్ వేస్తుండగా, ఇనుప రాడ్లు అదుపుతప్పి భక్తులపై పడ్డాయి. ఘటనలో 10 మంది భక్తులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన ఆలయ సిబ్బంది, స్థానికులు వారిని రక్షించి చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
🏠 Home