విద్యా భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: వనపర్తి కలెక్టర్
తెలంగాణ కెరటం వనపర్తి మండల్ ప్రతినిధి నవంబర్ 19.
వనపర్తి పట్టణంలోని జడ్పీ బాలుర పాఠశాల జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి రెడ్డి అధికారం ఆదేశించారు గురువారం పనులను పరిశీలించిన ఆయన జడ్పీ బాలికల పాఠశాల అదనపు తరగతుల గదలను డిసెంబర్ 1 నాటికి అప్పగించాలని సూచించారు. జూనియర్ కళాశాల మైదానంలో ప్లడులైట్ల బాలికల పాఠశాల ముందు కాంపౌండ్ వాల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.