🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 19 November 2026, 8:34 pm Posted by : TELANGANA KERATAM

సీఎం రేవంత్ రెడ్డి సభకు భారీగా తరలివెళ్లిన సీతారాంపూర్ కాంగ్రెస్ శ్రేణులు

News Image

తెలంగాణ కెరటం స్టేట్ ఇంచార్జ్ మడతల నవీన్ కుమార్ 19

నవంబర్. కామారెడ్డి జిల్లా. దోమకొండ మండలం. సీతారాంపూర్ విలేజ్. నుంచి కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక బస్ లో తరలింపు సీతారాంపూర్ జిపి  వరకు చేరుకొని ర్యాలీగా బయలుదేరిన నాయకులు కార్యకర్తలు సిద్ధిపేటలో గురువారం జరిగిన ముఖ్యమంతి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు సీతారాంపూర్ విలేజ్ నుంచి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. సీతారాంపూర్ విలేజ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల సందడి నెలకొల్పింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు విజయవంతం చేసేందుకు దోమకొండ మండలం సీతారాంపూర్ విలేజ్ కాంగ్రెస్ శ్రేణులు ఉత్సకంగా తరలివచ్చారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సర్పంచ్ సంజీవ్ లింగ గౌడ్ సంతోష్ రెడ్డి . తదితర కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
🏠 Home