🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 19 November 2026, 9:47 pm Posted by : TELANGANA KERATAM

స్టాలిన్ ను ఓడించిన ఎమ్మెల్యే కన్నుమూత

News Image
స్టాలిన్ ను ఓడించిన ఎమ్మెల్యే కన్నుమూత

తమిళనాడు కొలత్తూరు అసెంబ్లీ ఎన్నికల్లో  సీఎం స్టాలిన్ పై విజయం సాధించిన టీవీక్ఎ మ్మెల్యే వి . ఎస్ . బాబు (75) మృతి 
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ ఓడించిన వి . ఎస్ . బాబు (75) కన్నుమూశారు. కొలత్తూరు నుంచి టీవీక్త రుపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన  శ్వాసకోశ సమస్యలతో  సెప్టెంబర్ లో చెన్నైలోని ఆసుపత్రిలో చేరారు.
 మధ్యాహ్నం 2:24 గంటలకు కార్డియాక్ అరెస్టుతో తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన స్టాలిన్ పై 8,795 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
 స్టాలిన్ ని టోల్ చేస్తూ అప్పట్లో వార్తలు నిలిచారు.
🏠 Home