🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 20 November 2026, 11:46 pm Posted by : TELANGANA KERATAM

పలువురి వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన బాధినేని రాజేందర్

News Image
పలువురి వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన బాధినేని రాజేందర్

ధర్మపురి, జగిత్యాల పట్టణాల్లో నిర్వహించిన పలువురి వివాహ వేడుకలకు ధర్మపురి మాజీ ఎంపీపీ, మాజీ పీఏసీఎస్ చైర్మన్, బుగ్గారం మండల తాజా మాజీ జెడ్పీటీసీ సభ్యులు శ్రీ బాధినేని రాజేందర్ గారు హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు ముఖ్య నాయకులు, అనుచరులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home