ఈనెల 26న అచ్చంపేటకు సీఎం రేవంత్ రెడ్డి రాక.
ఈనెల 26న అచ్చంపేటకు సీఎం రేవంత్ రెడ్డి రాక.
సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 20)
ఈనెల 26వ తేదీన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న సందర్భంగా సీఎం పర్యటన అనంతరం అచ్చంపేట వై జంక్షన్ వద్ద భారీ బహిరంగ సభ వేదిక ,సభ స్థలిని శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అధికారులతో ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, మాజీ ఎంపీపీ రామనాథం మార్కెట్ చైర్మన్ గోపాల్ రెడ్డి వివిధ శాఖలకు చెందిన అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.