Date of Publish : 21 November 2026, 2:30 pmPosted by : ELIGETI VAMSHI KRISHSNA
పరిమండల్ లో ముదిరాజ్ సంఘం జెండా ఆవిష్కరణ
మామడ మండలం లోని పరిమండల్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ముదిరాజ్ సంఘం నేతల పిలుపు మేరకు ముదిరాజ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసినట్లు ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గైనం లక్ష్మణ్ శనివారం తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గైనం ధర్మన్న, కార్యదర్శి మస్కూరి రిత్విక్, ముదిరాజ్ సంఘం సభ్యులు మనోహర్, చిన్న భీమన్న , బూసి శేఖర్, భీమ్ రావు, వర్ధన్, రమేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.