టి వై జె ఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు మధుసూదన్ చారి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర అధ్యక్షులు డా. తనుగుల జితేందర్ రావు
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 21 నవంబర్మె దక్ జిల్లా టి వై జె ఎఫ్ అధ్యక్షులు మధుసూదన్ చారి కుమార్తె వివాహ వేడుకకు టిl వై జె ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. తనుగుల జితేందర్ రావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ వివాహ వేడుకలో టివై జె ఎఫ్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మెహబూబ్, రాష్ట్ర కమిటీ సభ్యులు జగత్ కృష్ణ, లక్ష్మణ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సంతోష్ కుమార్ మెదక్ జిల్లా యూనియన్ సభ్యులు, బోహిని కృష్ణ, నర్సాగౌడ్, దయానంద్, సంగమేశ్వర్,, భాస్కర్ చారి లక్ష్మణ్ రాజు, డాక్టర్ సత్యం, కుమార్, రవీందర్ తదితరులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.