🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 21 November 2026, 3:56 pm Posted by : TELANGANA KERATAM

పదేళ్లుగా అందని పెన్షన్.. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలేపల్లి వరలక్ష్మికి పెన్షన్ మంజూరు!

News Image
పదేళ్లుగా అందని పెన్షన్.. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలేపల్లి వరలక్ష్మికి పెన్షన్ మంజూరు!
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పోలేపల్లి వరలక్ష్మి పెన్షన్ కోసం ఎదురుచూసినా, ఆమెకు పెన్షన్ అందలేదని స్థానికులు పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి సహకారంతో ఈరోజు పోలేపల్లి వరలక్ష్మికి పెన్షన్ మంజూరైంది.
ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.ఇది ఇందిరమ్మ రాజ్యం.. ఇది ప్రజా పాలన!
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం.
🏠 Home