🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 21 November 2026, 8:03 pm Posted by : TELANGANA KERATAM

నూతన వధూవరులను ఆశీర్వదించిన సురభి నవీన్ కుమార్

News Image
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 21 : కోరుట్ల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో శనివారం జరిగిన మాజీ మున్సిపల్ కౌన్సిలర్, మాజీ పద్మశాలి సంఘం అధ్యక్షులు స్వర్గీయ గుంటుక శ్రీనివాస్ - శ్రీమతి మాలశ్రీ దంపతుల కుమార్తె వివాహానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. సురభి నవీన్ వెంట బిజెపి, బిజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
🏠 Home