🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 21 November 2026, 9:14 pm Posted by : TELANGANA KERATAM

..ప్రతి కుటుంబానికి ఒక భరోస కాంగ్రెస్ ప్రభుత్వ

News Image
..ప్రతి కుటుంబానికి ఒక భరోస కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ... 23 వ వార్డులో రూ. 5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించడం జరిగింది పేద కుటుంబాలకు ఆర్ధిక భరోస కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన లక్ష్యమని వయస్సు 18-59 సంవత్సరాలు ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని బర్రె పూజిత కౌన్సిలర్ -బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్ తెలియజేయడం జరిగింది
🏠 Home