వనపర్తి: ధాన్యం బకాయిలపై వసుల్ల వేగవంతం చేయాలి.తెలంగాణ కెరటం వనపర్తి మండల్ ప్రతినిధి నవంబర్ 21 వనపర్తి జిల్లాలొ మిల్లర్ల వద్ద పెండింగ్ లో ఉన్న ధాన్యం బకాయిలను వేగంగా వసూలు చేయాలని అదనపు కలెక్టర్(రెవెన్యూ) వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు శుక్రవారం నిర్వహించిన సమీక్షలో బకాయిల వసూళ్ల పురోగతిని పరిశీలించారు రికవరీలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రతి శుక్రవారం రికవరిపై ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని సూచించారు. ఆర్డిఓ సుబ్రహ్మణ్యం, డిఆర్ఓ రామ్ రెడ్డి తహసిల్దార్ పాల్గొన్నారు .