🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 21 November 2026, 9:42 pm Posted by : TELANGANA KERATAM

పనపర్తి:ప్లాస్టిక్ నిషేధం ఎక్కడ...? పటించుకొని అధికారులు!

News Image
పనపర్తి:ప్లాస్టిక్ నిషేధం ఎక్కడ...? పటించుకొని అధికారులు!
తెలంగాణ కెరటం వనపర్తి మండల్ ప్రతినిధి నవంబర్ 21 వనపర్తి పురపాలక పరిధిలో ప్లాస్టిక్ వ్యర్థలు సమస్యగా మారుతున్నాయి.నిషేధిత ప్లాస్టిక్ కవర్ల వినియోగం పెరగడం లో బహిరం ప్రదేశాలు చెత్తకుప్పలుగ మారుతున్నాయి.పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్న.నియంత్రాన చర్యలు కనిపిచడం లేదని ప్రజలు ఆవెధన
వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు యదేచ్చగా ప్లాస్టిక్ వినియోగిస్తున్నారని ఆరోపించారు ప్లాస్టిక్ వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు కోరారు.
🏠 Home