🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 23 November 2026, 6:25 am Posted by : TELANGANA KERATAM

ఇందిరమ్మ బీమా పథకంపై అవగాహన

News Image
ఇందిరఇందిరమ్మ బీమా పథకంపై అవగాహనమ్మ బీమా పథకంపై అవగాహన (తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి: ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై ఆదివారం ఘట్‌కేసర్ 6వ డివిజన్‌లోని డ్వాక్రా గ్రూప్ భవనంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ రఫీ ఉద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్ మహమ్మద్ సిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరూ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజల సౌకర్యార్థం బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద, డ్వాక్రా గ్రూప్ భవనంలో అవగాహన కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
🏠 Home