🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 23 November 2026, 6:29 am Posted by : TELANGANA KERATAM

మృతుల కుటుంబాలను పరామర్శించిన అడువాల జ్యోతి లక్ష్మణ్

News Image
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 22 : జగిత్యాల పట్టణంలో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను జగిత్యాల జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అడువాల జ్యోతి లక్ష్మణ్ ఆదివారం పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను కలిసివారిదుఃఖంలోపాలుపంచుకున్నారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో కౌన్సిలర్ కొక్కు అనిత గంగాధర్, దయ్యాల చంద్రకళ శంకర్, సిరికొండ పద్మ సింగారావుతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
🏠 Home