🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 23 November 2026, 7:00 am Posted by : TELANGANA KERATAM

శబరిమలై పాదయాత్ర ముగించుకుని తిరిగి వచ్చిన గోవు మనీష్ స్వామిని సన్మానించిన రంగాపూర్ స్వాములు

News Image
శబరిమలై పాదయాత్ర ముగించుకుని తిరిగి వచ్చిన గోవు మనీష్ స్వామిని సన్మానించిన రంగాపూర్ స్వాములు నందిగామ నవంబర్ 22( తెలంగాణ కెరటం
నందిగామ మండలం సలేంద్రిగుడ గ్రామానికి చెందిన గోవు మనిష్ స్వామి గత కొద్ది రోజుల క్రితం గ్రామం నుండి శబరిమల వరకు పాదయాత్ర చేపట్టాడు. శబరిమలై వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకుని తిరిగి వచ్చాడు. ఈ సందర్భంగా రంగాపూర్ గ్రామంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో మూడవ వార్డు సభ్యులు తోట అవినాష్ కుమార్ మరియు లక్ష్మణ్ గురు స్వామి ఆధ్వర్యంలో పలువురు అయ్యప్ప స్వాములు మనిష్ స్వామిని శాలువాతో సన్మానించి అభినందించారు.
🏠 Home