🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 23 November 2026, 9:04 am Posted by : Kancharala Shivakumar

ఉదయం 10 గంటల నుంచి

News Image

దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 23,(తెలంగాణ కెరటం)

దుబ్బాక మండల పరిషత్ కార్యాలయంలో నేడు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజావాణి నిర్వహించనున్నట్లు ఎంపీడీవో లలిత కుమారి తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ, పంచాయతీ, నీటిపారుదల, వ్యవసాయ, విద్య, వైద్య, పోలీస్ శాఖల అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
🏠 Home