🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 23 November 2026, 3:37 pm Posted by : TELANGANA KERATAM

మండల స్థాయిలో ప్రజావాణి.

News Image
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 23):గ్రామస్థాయిలో నెలకొన్న ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి సోమ వారం నిర్వహిస్తుందని అచ్చంపేట ఎంపీడీవో అరుంధర్ రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించే ఈ ప్రజావాణి కార్యక్రమాలలో తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే వాటిని సత్వరం పరిష్కరించేందుకు వీలు ఉంటుందని అన్నారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
🏠 Home