🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 23 November 2026, 3:41 pm Posted by : TELANGANA KERATAM

నూతన వైద్యుడు డాక్టర్ రాజ్ కుమార్‌ను కలిసిన సుంకరి నాగయ్య

News Image
తెలంగాణ కెరటంనవంబర్ 23సూర్యాపేట జిల్లామునగాల:ప్రతినిధి: సీహెచ్. నవీన్
నూతన వైద్యుడు డాక్టర్ రాజ్ కుమార్‌ను కలిసిన సుంకరి నాగయ్య మునగాల మండల కేంద్రంలో నూతనంగా నియమితులైన డాక్టర్ రాజ్ కుమార్ గారిని సూర్యాపేట జిల్లా యువజన కార్యదర్శి సుంకరి నాగయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డాక్టర్ గారికి శుభాకాంక్షలు తెలియజేసి, మండల ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.
🏠 Home