🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 23 November 2026, 7:17 pm Posted by : TELANGANA KERATAM

కుమ్మరి మురళిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

News Image
కుమ్మరి మురళిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తెలంగాణ కెరటం రామారెడ్డి,నవంబర్ 23:
రామారెడ్డి మండలం అన్నారం గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కుమ్మరి మురళి అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకున్న కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా మురళి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజా జీవితంలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.
🏠 Home