🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 24 November 2026, 6:58 am Posted by : TELANGANA KERATAM

జగ్గారెడ్డి, నిర్మల ఇంట మొదలైన పెళ్లి సందడి 5వ రోజు వేడుకలు

News Image
 తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 23, నవంబర్ 
భరత్ సాయి రెడ్డి, పాలక్ పటేల్ ల వివాహ మహోత్సవం లో భాగంగా గత నాలుగు రోజుల నుండి కొనసాగుతున్న వేడుకలు ఐదవ రోజైన నేడు పెళ్లి కొడుకును చేసే కార్యక్రమం 
సాయంత్రం 6 గంటల నుండి సంగారెడ్డి పట్టణం లోని రామ్ నగర్ లోని జగ్గారెడ్డి స్వగృహం వద్ద సంగీత విభావరి, సంగారెడ్డి ప్రజలకు విందు భోజనాలు
🏠 Home