8 వార్డు లో ని నల్గొండ రోడ్ లో ఇండియన్ పెట్రోల్ బంక్ ముందు ఆటో పల్టీ కొట్టడం జరిగింది. డ్రైవర్ తో సహా అరుగురికి త్రివ గాయాల అవడం జరిగింది. క్షతా గాత్రులను వెంటనే అంబులెన్సు లో ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రమాదం జరిగిన తీరును గౌరవ ఎం.ఎల్. ఏ గారి దృష్టికి తీసుకెళ్లి వివరాలు తెలియ చేయడం జరిగింది. ఎం.ఎల్.ఎ గారు. హై వే. పోలీస్. ట్రాఫిక్ మరియు మున్సిపాలిటీ సిబ్బంది తో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించడం జరిగింది. ఇట్టి విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది.