🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 24 November 2026, 7:59 pm Posted by : TELANGANA KERATAM

తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గడ్డం ఇందుప్రియ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కామారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల కల్పన

News Image
తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గడ్డం ఇందుప్రియ గారిని  మర్యాదపూర్వకంగా కలిసిన కామారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల కల్పన 

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 24:

తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులైన గడ్డం ఇందుప్రియ గారిని ఆమె నివాసంలో కామారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల కల్పన మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా గడ్డం ఇందుప్రియ గారిని శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ఉంటూ మహిళల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు. మహిళల హక్కులు, సంక్షేమం, సాధికారత కోసం ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంటూ మహిళలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
🏠 Home