🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 24 November 2026, 10:03 pm Posted by : TELANGANA KERATAM

కార్తీక పౌర్ణమి సందర్భంగా పెంబట్ల కోనాపూర్ శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తుల పెద్ద సంఖ్య లో తరలి వచ్చారు

News Image
కార్తీక పౌర్ణమి సందర్భంగా పెంబట్ల కోనాపూర్ శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తుల పెద్ద సంఖ్య లో తరలి వచ్చారు 
సారంగాపూర్ మండలంలోని పెంబట్ల కోనాపూర్ గ్రామంలో కొలువైన శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. రంజిత్ పంపర్తి తెలంగాణ కెరటం సారంగాపూర్ జగిత్యాల
🏠 Home