🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 24 November 2026, 10:15 pm Posted by : TELANGANA KERATAM

అర్బన్ కాలనీ ఒకటో వార్డు ప్రజలకు ముఖ్య గమనిక

News Image
అర్బన్ కాలనీ ఒకటో వార్డు ప్రజలకు ముఖ్య గమనిక

 అర్బన్ కాలనీ ఒకటో వార్డులో పందుల సంచారం అధికంగా ఉండటంతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న విషయాన్ని గుర్తించి, మున్సిపల్ సిబ్బంది ద్వారా పందుల పెంపకదారులకు నోటీసులు జారీ చేయించడం జరిగింది.ప్రజల ఆరోగ్యం పరిశుభ్రత మరియు వార్డు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఈ చర్యలు చేపట్టడం జరిగింది. కావున పందుల పెంపకదారులు మున్సిపల్ నిబంధనలను పాటించి సహకరించగలరు.
ప్రజా ఆరోగ్యమే మా ప్రాధాన్యత

          ఇట్లు,
ఏలే భువనేశ్వరీ శివ
ఒకటో వార్డు కౌన్సిలర్
భువనగిరి మున్సిపాలిటీ
Additional News Photo
🏠 Home