జోగిపేటలో అద్భుతమైన అత్యాధునికమైన పరికరాలతో అన్ని వసతులు,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 24, నవంబర్,కలిగిన ప్రజలకు ఎప్పుడు హాస్పిటల్ స్టాఫ్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి అందుబాటులో ఉండే విధంగా నూతనంగా ఏర్పాటు గావించబడ్డ మెగా హాస్పిటల్ ను గౌరవ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ వారి చేతుల మీదుగా ప్రారంభం కాబడ్డ మెగా హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మెగా హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్స్ మా ఇంటికి రావడం అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుకరించడం చాలా సంతోషకరమైన విషయం అని తెలియజేస్తూ సిద్ధి వినాయకుని ఆశీస్సులతో మెగా హాస్పిటల్ ఇక్కడ ప్రజలకు మరియు పేషెంట్లకు అన్ని రకాలుగా సేవలు చేయాలి అన్న దృక్పథంతో ఈ హాస్పిటల్ ను జోగిపేటలో ఏర్పాటు చేయడం అలాగే వారు ఏదైతే నమ్మకంతో జోగిపేటలో ఏర్పాటు చేసిన సందర్భంగా అనతి కాలంలోనే నెంబర్ వన్ హాస్పిటల్ గా రూపుదిద్దుకోవాలని మంచి ఉన్నత మైన పేరు తెచ్చుకోవాలి అని కోరుకుంటూ మరియొక సారి మెగా హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, అందోల్ జోగిపేట్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ చిట్టిబాబు