ధాన్యం కొనుగోళ్లపై దళారుల కన్ను
ధాన్యం కొనుగోళ్లపై దళారుల కన్ను
సింగరేణి మండలంలో ఖరీఫ్‌లో చేతికొచ్చిన వరిపంట అమ్ముకోవడానికి రైతులు అవస్థలు పడుతున్నారు. మిల్లర్లతో సిండికేట్‌గా ఏర్పడిన దళారులు తక్కువ ధరకు ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నారు. 2 నెలల క్రితం క్వింటా బస్తా రూ.4వేలు పలికినా, ప్రస్తుతం రూ .2500కి పడిపోయి పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నిర్వహణలో అధికారుల నిరక్ష్యం దళారులు అవకాశంగా మార్చుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.