🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 26 November 2026, 1:57 am Posted by : TELANGANA KERATAM

రూ.1400 కోట్లతో జాతీయ రహదారి నిర్మాణం ఎమ్మెల్యే

News Image
రూ.1400 కోట్లతో జాతీయ రహదారి నిర్మాణం ఎమ్మెల్యేనిర్మల్ జిల్లా ప్రతినిధి లక్ష్మణ్. నిర్మల్ జిల్లా తానూర్ మండలం బేల్ తరోడగ్రామం నుండి నిర్మల వరకు 1400 కోట్లుతో 4 లైన్ జాతీయ రహదారి నిర్మాణం జరగనుందని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. బైంసా లో బైపాస్ రోడ్డు నిర్మిస్తామన్నారు.బేల్ తరోడ లో రూ 30 లక్షలతో హనుమాన్ ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. గ్రామ అభివృద్ధి కోసం 1.90 కోట్లు ఇచ్చామని మరిన్ని నిధులు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home