🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 26 November 2026, 7:10 am Posted by : TELANGANA KERATAM

నాగర్ కర్నూల్ జిల్లాను కర్నూలు జిల్లాగా ప్రకటించాలి.

News Image
నాగర్ కర్నూల్ జిల్లాను కర్నూలు జిల్లాగా ప్రకటించాలి.

సిపిఎం డిమాండ్.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 25):

నాగర్ కర్నూల్ జిల్లాను కర్నూలు జిల్లాగా ప్రకటించి 500 కోట్లు కేటాయించాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి సాగర్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఎండిపోయిన వాణిజ్య పంటలకు 50,000, ఆహార పంటలకు 30,000 పరిహారం అందించాలని వారు కోరారు ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, గురువారం అచ్చంపేటలో సీఎంను కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు వారు తెలిపారు. సమస్యలను పరిష్కరించకుంటే సిపిఎం ఆధ్వర్యంలో పోరాటం ఉదృతం చేస్తామని అన్నారు.
🏠 Home