🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 26 November 2026, 8:48 am Posted by : TELANGANA KERATAM

మునగాల మండలంలో ఆరు అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించిన సుంకరి నాగయ్య

News Image
తెలంగాణ కెరటం – సూర్యాపేట జిల్లా
మునగాల, నవంబర్ 25:
మునగాల మండలంలో ఆరు అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించిన సుంకరి నాగయ్య
సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని ఆరు అంగన్‌వాడీ కేంద్రాలను జాతీయ బీసీ చైతన్య సమితి సూర్యాపేట జిల్లా యువజన కార్యదర్శి సుంకరి నాగయ్య సందర్శించి, అక్కడి కార్యకలాపాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయా కేంద్రాల అంగన్‌వాడీ టీచర్ల వివరాలు:
మునగాల-I: డి. కృపారాణి
మునగాల-II: ఎస్. మనెమ్మ
మునగాల-III: ఎల్. కమల
మునగాల-IV: జి. సంధ్యారాణి
మునగాల-V: టి. మాణిక్యమ్మ
మునగాల-VI: పి. యల్లమ్మ
ఈ పర్యటనలో భాగంగా చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, పిల్లల హాజరు శాతం, ప్రీ-స్కూల్ విద్య, గర్భిణులు మరియు బాలింతలకు అందుతున్న సంక్షేమ సేవల గురించి టీచర్లను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సక్రమంగా అందేలా చూడాలని సూచించారు.
🏠 Home