🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 26 November 2026, 11:12 am Posted by : ELIGETI VAMSHI KRISHSNA

పొన్కల్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

News Image

📌 రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించుకునేందుకు వీలుగా బుధవారం పొన్కల్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని గ్రామ సర్పంచ్  ప్రారంభించారు.ఈ సందర్భంగా రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రంలోనే ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సేవలు అందించాలని సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపిడీ, ఏపీఎం, సీసీ, గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు. 


🏠 Home